Translate

Tuesday, 6 September 2016

lord ganesha40

 హత్య కేసులో నిందితుడైన సౌదీ రాజ కుటుంబ సభ్యుడిని అక్టోబర్ 18న ఉరి తీసిన సంగతి తెలిసిందే. అదెల్‌ అల్‌ మహ్మ ద్‌ అనే వ్యక్తిని 2012లో కాల్చి చంపిన సౌదీ యువరాజు టర్కిబిన్‌ సౌద్‌ అల్‌ కబీర్‌కు మంగళవారం రియాద్‌లో ఈ శిక్ష అమలు చేశారు. వారిరువురూ మంచి మిత్రులు కావడం గమనార్హం. ఓ రాజకుటింబీకుడిని ఉరితీయడం సౌదీలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. సౌదీలో చట్టాలు అందరికీ సమానమేనంటూ ఈ ఘటన చెప్పకనే చెప్పింది. సౌదీలో శిక్షలను బహిరంగంగానే విధిస్తారు. అయితే వాటిని వీడియోలు తీయడం నిషిద్ధం. అయితే ఈ చరిత్రాత్మక ఘటనను ఓ ఆగంతకుడు రహస్యంగా వీడియో తీశాడు. నడిరోడ్డుపై సౌదీ యువరాజును కాల్చి చంపేసిన వీడియోను మీరూ చూడండి..

No comments:

Post a Comment