పుట్టబోయేది అబ్బాయా…? అమ్మాయా.? అని తెల్సుకోవడానికి స్కాన్నింగ్ గీన్నింగులు అవసరం లేదంటా…! సింపుల్గా ఈ పట్టిక ఆధారంగా మీకు పుట్టబోయేదీ పాపనా… లేక బాబునా..? అనేది ఇట్టే తెల్సుకోవొచ్చట! పుట్టబోయే బిడ్డను గూర్చి ఇప్పటి వరకు ఈ పట్టిక 90 శాతం కరెక్ట్ గా చెప్పిందంట! ఈ చార్ట్ చైనా లోని ఒక రాజు సమాధి లో 700 సంవత్సరాల క్రితం దొరికిందట. ప్రస్తుతం ఇది చైనా మ్యూజీయంలో భద్రపరచి ఉందట!
ఈ చార్ట్ ను అనుసరించి పుట్టబోయేదీ అబ్బాయా..? అమ్మాయా… తెల్సుకునే విధానం:
ఈ చార్ట్ ను అనుసరించి పుట్టబోయేదీ అబ్బాయా..? అమ్మాయా… తెల్సుకునే విధానం:
ఈ చార్ట్ లో అడ్డంగా 18 నుండి 45 వరకు అంకెలు ఇవ్వబడ్డాయి. ఈ అంకెలు ఆడవాళ్ళ వయస్సుకు సంబంధించినవి. నిలువుగా జనవరి నుండి డిసెంబర్ వరకు గల నెలలు ఇవ్వబడ్డాయి. ఇందులో F అంటే అమ్మాయి అని M అంటే అబ్బాయి అని అనుకోవాలి.
* ఉదాహరణకు 27 సంవత్సరాలకు చెందిన ఆమె… జనవరి నెలలో నెల తప్పిందనుకుంటే..ఆమెకు పుట్టబోయేది అమ్మాయి.
* అలాగే 23 సంవత్సరాలకు చెందినామె సెప్టెంబర్లో నెల తప్పితే…పుట్టబోయేది అబ్బాయి.
ఒక్క సారి మీరు ట్రై చేయండి. నెల తప్పిన నెలను,అప్పటి వయస్సును క్రాస్ చెక్ చేసుకోండి, కరెక్టా కాదా తెల్సిపోతోంది.
* అలాగే 23 సంవత్సరాలకు చెందినామె సెప్టెంబర్లో నెల తప్పితే…పుట్టబోయేది అబ్బాయి.
ఒక్క సారి మీరు ట్రై చేయండి. నెల తప్పిన నెలను,అప్పటి వయస్సును క్రాస్ చెక్ చేసుకోండి, కరెక్టా కాదా తెల్సిపోతోంది.
No comments:
Post a Comment