Translate

Friday, 2 December 2016

కార్తీక మాసంలో శివుడిని పూజిస్తున్నారా ? శివుడిని శివ లింగాన్ని వీటితో అస్సలు పూజించకూడదు

  • సోమవారాల్లో భ‌క్తులు ఉప‌వాసం ఉండి, శివుడికి అభిషేకాలు చేయాలి. అనంత‌రం పార్వ‌తీ దేవికి కుంకుమ పూజ చేయాలి. దీంతో వివాహిత స్త్రీల‌కు సౌభాగ్యం క‌ల‌కాలం ఉంటుంద‌ని న‌మ్ముతారు.
  •  
  •  
  •  
  •  
  • క‌ప్పుడు తుల‌సి భ‌ర్త అయిన శంఖాసురుడ‌నే రాక్ష‌సున్ని శివుడు సంహ‌రించాడు. దీని గురించి శివ పురాణంలో ఉంది. అప్ప‌టి నుంచి తుల‌సి ఆకుల‌తో శివున్ని పూజించ‌డం మానేశారు. ఇప్ప‌టికీ అదే ఆచారం కొన‌సాగుతోంది. ఒక వేళ ఎవ‌రైనా తుల‌సి ఆకుల‌తో పూజ చేస్తే వారికి అన్నీ అశుభాలే క‌లుగుతాయి. కాబ‌ట్టి శివున్ని తుల‌సి ఆకుల‌తో పూజించ‌డం మానుకోండి.
  •  
  •  


  • కొన్ని వేల యుగాల కింద‌ట అత్యంత పెద్ద‌దైన శివ‌లింగం వెల‌సింది. దానికి మొద‌లు, చివ‌ర అనేవి లేవు. అయితే వాటిని క‌నిపెట్ట‌డం కోసం బ్ర‌హ్మ‌, విష్ణువులు శివుని నుంచి అంగీకారం తీసుకుని వెళ్తారు. అలా వారు వెళ్లిన‌ప్పుడు విష్ణువు లింగం మొద‌లును, 
  •  
  •  
  •  
  •  
  • బ్ర‌హ్మ దేవుడు లింగం చివ‌ర‌ను క‌నిపెట్టేందుకు చెరో దిక్కుకు వెళ్తారు. అయితే ఎంత సేప‌టికి లింగం మొద‌లు క‌న‌బ‌డ‌క‌పోవ‌డంతో విష్ణువు వెనుదిరుగుతాడు. కానీ బ్ర‌హ్మ దేవుడు త‌న‌కు లింగం చివ‌ర క‌న‌బ‌డింద‌ని శివునికి అబ‌ద్దం చెబుతాడు
  •  
  •  
  •   ఈ క్ర‌మంలో అత‌నికి కేత‌కి అనే పువ్వు స‌హాయం చేస్తుంది. దీంతో నిజం తెలుసుకున్న శివుడు ఆగ్ర‌హం చెందుతాడు. అలా కేత‌కి పువ్వు కూడా శివ‌పూజ‌లో స్థానం కోల్పోతుంది. ఒక వేళ ఎవ‌రైనా శివున్ని పూజిస్తే ఆ పూవును మాత్రం వాడ‌కూడ‌దు.
  •  
  •  
  •  
  • ప‌సుపును మ‌నం పూజ‌ల్లో వాడుతుంటాం. అయితే శివ లింగం పూజ‌కు ప‌సుపును మాత్రం వాడ‌కూడ‌దు. ఎందుకంటే శివ‌లింగం రెండు భాగాల్లో ఉంటుంది. ఒక‌టి లింగం, మ‌రొకటి జ‌ల‌ధారి. లింగం శివున్ని సూచిస్తే, జ‌ల‌ధారి పార్వ‌తిని సూచిస్తుంది. కాబ‌ట్టి ప‌సుపుతో లింగాన్ని పూజించ‌కూడ‌దు. అందుకు బ‌దులుగా జ‌ల‌ధారిని పూజించాలి.

ప్రధాని మోడీ పులిని నాలుగు యాంగిల్స్ లో తన కెమెరాలో ఉత్సాహంగా బంధించారు

बाघ वह अपने कैमरे के साथ कब्जा कर लिया के चार कोणों में, आगे देख रहे हैं

ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సరదాగా గడిపారు. నందన్ వాన్ ఫారెస్ట్ లోని సఫారీకి వెళ్లారు. కెమెరా పట్టుకుని ఫొటోలు తీశారు. గ్రిల్స్ దగ్గరకు వెళ్లి మరీ పులి ఫొటోలు తీశారు. పులి దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేసి మరీ షూట్ చేశారు. అటూ ఇటూ కదులుతూ పులిని మూడు, నాలుగు యాంగిల్స్ లో తన కెమెరాలో ఉత్సాహంగా బంధించారు. వచ్చింది మోడీ అన్న సంగతి పులికి తెలియదు కదా.. అందుకే కొంచెం గాండ్రించింది కూడా. గ్రిల్స్ సమీపంలోకి పులి వచ్చిన తర్వాత కూడా మోడీజీ కెమెరాతో దగ్గర్నుంచి షూట్ చేశారు.

అల్యూమినియం ( సిల్వర్ ) పాత్రలలో వంట చేస్తే ……. అది స్లో పాయిజన్ గా ఎలా మారుతుందంటే…..

అల్యూమినియం పాత్రలలో వంట చేస్తే ఆరోగ్యానికి తీవ్ర ముప్పు అనే విషయం మీకు తెలుసా…….?
రకరకాల జబ్బులను కలిగించడంలో అల్యూమినియం పాత్ర ఎలాంటిదో ఒక్కసారి చదవండి.



బ్రిటీషు వారి కాలంలో ……………..
మీకు తెలుసా……….? బ్రిటీషు ప్రభుత్వం వారు భారత దేశ స్వతంత్ర పోరాట యోధులను
అనారోగ్యం పాలు చేయడానికి షుమారు వంద సంవత్సరాల క్రిందట
ప్రప్రధమంగా జైళ్ళల్లో అల్యుమినియం పాత్రలను ప్రవేశ పెట్టారు.



ఈ పాత్రలలో వంట చేసినా, వండినదానిని నిలువ చేసినా…………
ఆ పదార్థాలు క్రమక్రమంగా విష తుల్యం ( స్లో పాయిజన్ ) అవుతాయి.
క్రమంగా వారికి బి.పి., షుగర్, కీళ్ళనొప్పులు, కాలేయ సమస్యలు,
రకరకాల కాన్సర్ లు మొదలవుతాయి.




ఆవిధంగా స్వతంత్ర సమరయోధులను అనేక జబ్బుల బారిన పడేలా చేసి వారిని నిర్వీర్యం చేయడానికి బ్రిటీషు పాలకులు కుట్ర పూరితంగా అల్యూమినియం పాత్రలను తొలిసారిగా జైళ్లలో ప్రవేశ పెట్టారు.
ఇప్పటి చాలా రోగాలకు కారణమేమిటంటే………….
స్వాతంత్ర్యం వచ్చింది……… బ్రిటిషు వారు వెళ్ళిపోయారు,
కాని అల్యుమినియం జైళ్లలో నుంచి మన వంట గదులలోకి చేరింది.
ఆ తరువాత కొన్ని సంవత్సరాలకే అంతవరకూ ఎక్కువగా లేని వ్యాదులు షుగర్, కీళ్ళ నొప్పులు, లివర్ వ్యాదులు, కిడ్ని సమస్యలు, గుండె సమస్యలు మన దేశంలో అనూహ్యంగా పెరిగిపోయాయి.
దీనికి కారణం కేవలం అల్యుమినియం పాత్రలలో వంట చేయడమే అన్న నిజం
చాలా పరిశోధనల లో వెల్లడైంది .

 కనుక అందరు ఇప్పటికైనా మేల్కొనండి.
అల్యుమినియం ( సిల్వర్, సత్తు, ) పాత్రలతో వంట చేయడం మానండి,

మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడం

గరుడపురాణం ప్రకారం జీవితమంతా హ్యాపీ గా ఉండాలంటే ఏమి చెయ్యకూడదో తెలుసా?

ప్రతీ మనిషికీ ఆనందగా బ్రతకాలని ఉంటుంది. జీవితమంతా ఆనందంగా ఏలోటు లేకుండా, కష్టాలు రాకుండా బ్రతకాలని కోరుకుంటారు. కాని అందరికీ అనికున్నట్టుగా అన్ని సమకూరి ఆనందంగా ఉండటం అంటే జరగదు. దేనికైనా రాసిపెట్టి ఉండాలి, అదృష్టం ఉండాలి అని అనుకుంటారు. కాని కష్టపడితే, కృషి చేస్తే మనమనుకున్నది రీచ్ అయ్యి ఆనందంగా ఉంటాము నిజమే కాని కృషితో పాటు మనం కొన్నిటికి దూరంగా ఉంటె మంచిది.


గరుడపురాణం లో మనం తప్పనిసరిగా ఈ క్రిందవాటిని విడిచిపెట్టాలి. వాటిని వదిలేస్తే మనం ఆనందగా, సంతోషంగా ఉంటామని గరుడపురాణం పేర్కొంది.
…డబ్బు అప్పు తీసుకోవడం…
ఎంత ఉంటె అంతలో బ్రతకడం అలవాటు చేసుకుంటే మంచిది. అంతే కాని బందువుల , స్నేహితులు, మరియు తెలిసిన వారి దగ్గర అప్పు చేసి ఇవ్వలేకపోతే, ప్రతీ క్షణం టెన్క్షన్ తో బ్రతకాలి. అప్పు చేసిన దగ్గర నుంచి మనిషి జీవితంలో ఆనందం అనేది ఉండదు. అవమానాలు,అలజడి మిగిలుతాయి. అందుకని అప్పు చెయ్యవద్దని గరుడపురాణం చెప్పింది.
…స్త్రీలను గౌరవించకపోవడం..



ప్రతీ పురుషుడు స్త్రీని గౌరవించాలి. స్త్రీని గౌరవించకపోతే ఆ పురుషుడి జీవితంలో ఆనందం అనేది ఉండదు. ఎక్కడ స్త్రీని గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని అంటారు. అందుకే గరుడపురాణంలో స్త్రీని గౌరవించే పురుషుడి జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పింది.
…జూదం ఆడడం…


జూదం ఆడడం వలన మనిషి జీవితం లో సంతోషం అందే ఉండదు కాని, శత్రువులు ఉంటారు. వీరి జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి. శారీరికంగా మానసికంగా కూడా క్షీణిస్తారు. అందుకని గరుడపురాణం జూదం ఆడకూడని చెబుతుంది.

అందుకని ఈ మూడింటిని వదిలి జీవితాంతం ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నించండి. అందరికి తెలియజేసి వారి జీవతంలో సంతోషానికి మీరు ఎంతోకొంత కారణం అవ్వండి.

కార్తీకమాసంలో దీపారాధన మహిమ

పూర్వం పాంచాలదేశాన్ని పాలించే మహారాజు కుబేరుడిని… హోదాకు మించిన ఆస్తులు వున్నప్పటికీ అతనికి కుమారులు లేని కారణంగా కుంగిపోతూ, ఆవేదనతో తపస్సు చేశాడు. అలా చేస్తున్న మధ్యకాలంలో పిప్పలుడు అనే ముని అటుగా వస్తాడు.
అతడు ఆ తపస్సు ఎందుకు చేస్తున్నాడు అడిగి తెలుసుకుంటాడు. అప్పుడా ముని… ‘‘ఓ రాజా! ఈ మాత్రం దానికి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. కార్తీకమాసంలో వ్రతాన్ని ఆచరించి, బ్రాహ్మణులకు దీప దాన, దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది’’ అని చెబుతాడు.
ఆ మాటలు విన్న కుబేరుడు తక్షణమే తన పట్టణానికి చేరుకుని, కార్తీక వ్రతాన్ని ఆచరించి.. దీపాలను బ్రాహ్మణులకు దానం చేశాడు. దాంతో అతని మహారాణి నెలతప్పి యుక్తకాలంలో మగశిశువుకు జన్మినచ్చింది. ఆ రాజా దంపతులు వారి పుత్రుడికి ‘‘శత్రుజిత్తు’’ అనే పేరు పెట్టారు.
* దీపదాన మంత్రం
” సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చు భావాహం !
దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ !! “

గుడ్డు తో గుండెపోటుకు చెక్

గుండెపోటు రాకుండా ఉండేందుకు రకరకాల వ్యాయామాలు..డైటింగ్ చేస్తుంటారు. అయితే మనం రోజు తీసుకునే ఫుడ్ లో గుడ్డు ఉంటే ఇంకా ఎంతో మంచిదంటున్నారు 





సైంటిస్టులు. రోజు గుడ్డు తింటే అది గుండెకు ఎంతో మేలు చేస్తుందట. అంతే కాదు గుండె నొప్పి వచ్చే ప్రమాదాన్ని 12 శాతం తగ్గిస్తుందట. అమెరికాలోని మిచిగాన్ డొమినిక్ అలెగ్జాండర్ ఆఫ్ ద ఎపిడ్ స్టాట్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన పరిశోధన బృందం ఈ విషయాలను తెలిపింది. దీనికి సంబంధించిన పరిశోధనలు 33 ఏళ్ల పాటు జరిపారు…ఇందులో దాదాపు 27 లక్షల మంది పాల్గొన్నారు.


గుడ్డు తినని వారికే ఎక్కువగా ఛాతీనొప్పి, ఛాతీ సంబంధిత సమస్యలు వచ్చినట్టు తేలింది. రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువని సూచించారు. గుడ్డులో నాణ్యమైన ప్రొటీన్, విలువైన పోషక పదార్థాలు ఉన్నాయని, విటమన్ ఈ, డీ, ఏ ఉన్నాయని చెప్పారు.

वैज्ञानिकों। दिल के दिन अंडे की खपत यह सबसे अधिक लाभ होगा। इसके अलावा, 12 फीसदी taggistundata से दिल के दौरे का खतरा। यूनाइटेड स्टेट के अनुसंधान दल में मिशिगन के संस्थान के Epid डोमिनिक अलेक्जेंडर इन बातों को कहा। अनुसंधान लगभग 27 लाख लोगों के लिए 33 साल की उम्र में किया गया था ... इसके अलावा में भाग लिया।जिन लोगों ने अंडे chatinoppi, छाती से संबंधित समस्याओं को नहीं खाया के अधिकांश आ गया था। अंडे की दैनिक सुझाव सेवन के कारण हृदय संबंधी समस्याओं के जोखिम को कम। अंडे की गुणवत्ता प्रोटीन, विटामिन यह, डी सहित मूल्यवान पोषक तत्वों, ने कहा कि वहाँ कोई कर दिया गया है।

ఏచెయ్యి దురదపుడితే ధనం వస్తుంది లేక పొతుందో తెలుసా?

మనిషి ఎన్నో ఆచారాలతో నమ్మకాలతో బ్రతుకుతుంటాడు. పెద్దలు, పూర్వీకులు, పుస్తకాలు చెప్పిన ఎన్నో విశ్వాసాను నమ్ముతుంటారు. అలాంటి విశ్వాసాల్లో… చేతుల దుర‌ద కూడా ఒక‌టి. చేతులు దురద కూడా ఒక విశ్వాసమా? అని అనుకుంటున్నారా? అవును కుడికన్ను అదిరితే ఇలా మంచిది అలా మంచిది అని అంటారు కాదా… అలనే చేయి దురదపెడితే మంచి, చెడు కూడా ఉంటాయి. చేతుల‌కు దుర‌ద క‌లిగితే దాన్ని బ‌ట్టి డ‌బ్బు వ‌స్తుందో,  పోతుందో సుల‌భంగా చెప్పేయ‌వ‌చ్చ‌ట‌.


న‌మ్మ‌శ‌క్యంగా లేకున్నా ఈ విశ్వాసాన్ని పాటించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ఇందులో కుడి చేయి దురద పెడితే డబ్బులు వస్తాయి, అదే ఎడమ చేయి దురదపెడితే ధనం ఖర్చు అవుతాది. కాని చేయి దుర‌ద పెట్టిన‌ప్పుడు దాన్ని రుద్దకుండా… అందుకు బ‌దులుగా చేయిని మ‌డ‌వాలి! అలా చేస్తే… ధనం వస్తుందంట. అదే ఎడమ చేయి దురద పెడితే ధనం విపరీతంగా ఖర్చు అవుతుందంట.