Translate

Friday, 2 December 2016

ప్రధాని మోడీ పులిని నాలుగు యాంగిల్స్ లో తన కెమెరాలో ఉత్సాహంగా బంధించారు

बाघ वह अपने कैमरे के साथ कब्जा कर लिया के चार कोणों में, आगे देख रहे हैं

ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సరదాగా గడిపారు. నందన్ వాన్ ఫారెస్ట్ లోని సఫారీకి వెళ్లారు. కెమెరా పట్టుకుని ఫొటోలు తీశారు. గ్రిల్స్ దగ్గరకు వెళ్లి మరీ పులి ఫొటోలు తీశారు. పులి దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేసి మరీ షూట్ చేశారు. అటూ ఇటూ కదులుతూ పులిని మూడు, నాలుగు యాంగిల్స్ లో తన కెమెరాలో ఉత్సాహంగా బంధించారు. వచ్చింది మోడీ అన్న సంగతి పులికి తెలియదు కదా.. అందుకే కొంచెం గాండ్రించింది కూడా. గ్రిల్స్ సమీపంలోకి పులి వచ్చిన తర్వాత కూడా మోడీజీ కెమెరాతో దగ్గర్నుంచి షూట్ చేశారు.

No comments:

Post a Comment