కార్తీకమాసం ఎంత పవిత్రమైనదో అందరికి తెలుసు. కార్తీక మాసం మొదలవ్వగానే
అందరూ తెల్లవారుజామునే లేవడం, పుజలు చేయడం, తులసి మొక్కను పూజించడం విదిగా
చేస్తారు. ఈమాసంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు, పండితులు చెబుతున్నారు.
అవి ఏమిటో తెలుసుకుందాం…
1.తామసం కలిగించే ఉల్లి తినకూడదు.
2.వెల్లుల్లి తినకూడదు.
3.మద్యం, మాంసం జోలికి పోకూడదు.
4.ఎవ్వరికి ద్రోహం చెయ్యరాదు.
5.పాపపు ఆలోచనలు చేయకూడదు.
6.దైవ దూషణ చేయకూడదు.
7.దీపారాదనకు తప్ప నువ్వులనూనె ఇంక దేనికి ఉపయోగించకూడదు.
8.మినుములు తినకూడదు.
9.నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.
10.కార్తీక వ్రతం పాటించేవారు, ఆ వ్రతం చేయనివారి చేతి వంట తినకూడదు.
1.తామసం కలిగించే ఉల్లి తినకూడదు.
2.వెల్లుల్లి తినకూడదు.
3.మద్యం, మాంసం జోలికి పోకూడదు.
4.ఎవ్వరికి ద్రోహం చెయ్యరాదు.
5.పాపపు ఆలోచనలు చేయకూడదు.
6.దైవ దూషణ చేయకూడదు.
7.దీపారాదనకు తప్ప నువ్వులనూనె ఇంక దేనికి ఉపయోగించకూడదు.
8.మినుములు తినకూడదు.
9.నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.
10.కార్తీక వ్రతం పాటించేవారు, ఆ వ్రతం చేయనివారి చేతి వంట తినకూడదు.
No comments:
Post a Comment