షిరిడి
సాయిబాబాకు అనేక మంది భక్తులు ఉన్నారు. ఏ ఆనందం వచ్చినా ఆపద వచ్చినా ఆయనను
శరణు కోరితే ఆదుకుంటారని నమ్మకం. అందుకే రోజురోజుకి శిరిడికి భక్తుల రద్దీ
పెరుగుతూ వచ్చింది. నిలయం నిర్వాహకుడు అనంత బొట్ల సుధాకర్ మాట్లాడుతూ…
షిరిడి సాయిబాబాకు మతాన్ని ఆపాదించడం సరికాదని అన్నారు. సాయిబాబా దైవ స్వరూపుడని, కులమతాలకు అతీతమైన వాడని ఆయన అభిప్రాయపడ్డారు.
బాబా అసలు పేరు హరిభావుభూసారి అని ఆయన కౌశికగోత్రంలో జన్మించినట్టు, ముంబై పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ 1950 ప్రకారం సాయిబాబా జన్మించిన స్థలాన్ని గుర్తించారని, ఆయన గురించి అనేక విషయాలు వెల్లడించారని తెలిపారు.

No comments:
Post a Comment