ఈ
సారి హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో హరియాణా ‘యువరాజ్’ (దున్నపోతు) తన
కొడుకుతో కలసి సందడి చేయనుంది. ఏసీ సదుపాయం ఉన్న ప్రత్యేక కంటెయినర్ లలో
యువరాజ్ ని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. గత ఏడాది విశ్రాంతి లేకుండా
రావడంతో..
ఈ సారి తగిన విశ్రాంతిని అందజేస్తూ హైదరాబాద్ కి తరలిస్తున్నారు. మొన్నామధ్య ప్రధాని నరేంద్రమోదీని సైతం యువరాజ్ అమితంగా ఆకట్టుకుంది. యువరాజ్ ని హైదరాబాద్ తీసుకు రావడానికి రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాగా ఈ ఏడాది యువరాజ్ ధర రూ.11 కోట్లకు చేరింది.
అసలు ఇంతకీ ఈ యువరాజ్ ప్రత్యేకతలు ఏమిటి? అసలు ఎందుకు దీనిని ఇంత ధర పలుకుతుంది? అనే విషయాలలోకి వెళితే షాక్ అవ్వాల్సిందే. యువరాజ్ అంటే.. నిజంగానే యువరాజు. దీని రాచరిక జీవితం.. సాటి మానవుడికి రాదు. ఎందుకంటే.. ఈ యువరాజ్ రోజుకి లక్ష రూపాయలు సంపాదిస్తుంది. ఈ యువరాజ్ కి ఇండియాలోనే కాదు విదేశాలలో కూడా మంచి పేరు ఉంది. దీని వీర్యం కోసం యురోపియన్ దేశాల్లో ఎంతో పోటీ ఉంది. 4 రోజులకొకసారి దీని నుంచి వీర్యాన్ని సేకరించి.. నైట్రోజన్ సిలిండర్‌లలో భద్రపరిచి ఇంజక్షన్ల రూపంలో విక్రయిస్తారు. అలా తీసిన ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ.400. ఇలా ఒక్కసారి విడుదల అయ్యే వీర్యంపైన రూ. 3 నుంచి రూ.4 లక్షల వరకు వస్తుంది.
ఇక దీని ఆహారం విషయానికి వస్తే.. రోజుకు 15 కిలోల యాపిళ్ళు, 5 కిలోల క్యారెట్, 5 కిలోల బత్తాయి, కిలో కాజు, కిలో బాదం, 5 కిలోల బెల్లం, స్వచ్ఛమైన దాన, గడ్డి, వివిధ రకాల పప్పుల పొట్టు, మొక్కజొన్న పొట్టు తో పాటు 30 లీటర్ల పాలు తాగుతుంది. ప్రతి రోజూ 5 కిలోమీటర్ల నడిపించి వ్యాయామం చేయిస్తారు. ప్రతి రోజూ డెట్టాల్ తో శుభ్రంగా స్నానం చేయించడంతో పాటు ఖరీదైన నూనెలతో మాసాజ్ చేస్తున్నారు.
ఇప్పటిదాకా 12 నేషనల్ చాంపియన్ అవార్డులు, ఒక బెస్ట్ ఎనిమల్ అవార్డు గెలుచుకుంది. దీపావళి తరువాత 12, 13 తేదీల్లో జరుగనున్న సదర్ ఉత్సవాల కోసం హైదరాబాద్ వచ్చింది.

వీర్యపు చుక్క ఖరీదు రూ.400
అమ్మకం ద్వారా ఏడాదికి కోటి ఆర్జన
దున్నఖరీదు రూ.11 కోట్లు\
ఒలకబోస్తున్న ఈ దున్న పేరు యువరాజ్! వయస్సు ఏడేళ్లు. 1500 కేజీల బరువు... ఆరు ఫీట్ల ఎత్తు.. 15 ఫీట్ల పొడవుతో కళ్లుచెదిరే రాజసంతో ఉట్టిపడుతున్న ఈ దున్న ఖరీదు అక్షరాలా రూ.11 కోట్లు. నగరంలోని సదర్ ఉత్సవాల్లో విజేతగా నిలిచేందుకు రేసులో ఉంది.

దున్నపోతు వీర్యపు చుక్క ఖరీదు రూ.400. ఇలా వీర్యం అమ్ముకోవడం ద్వారానే
ఏడాదికి కోటి రూపాయలకుపైగా సంపాదిస్తానని దీని యజమాని కరమ్‌బీర్ సింగ్
‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇటీవల జరిగిన దేశవ్యాప్త జంతు ప్రదర్శనలో
ప్రధాని మోదీ.. ‘యువరాజ్’ను చూసి శభాష్ అన్నారట! యువరాజ్‌కు పుట్టిన
దున్న రూ.10 లక్షలకు అమ్ముడు పోయిందనీ చెప్పాడు.
ఆకారానికి
మల్లే యువరాజ్ మెనూ కూడా పెద్దదే! రోజుకు 15 కిలోల యాపిల్స్, 20 లీటర్ల
పాలు, అయిదు కిలోల క్యారెట్, ఆరు కిలోల బెల్లం, కాజు, శనగలు హాంఫట్
చేస్తుందట! దీనికి దాణా అదనం. అంతేకాదు.. సంపంగి నూనెతో మసాజ్.. స్నానం
గట్రా పనులు చూసుకునేందుకు ప్రత్యేకంగా నలుగురు పనివాళ్లు ఉన్నారట.