Translate

Friday, 2 December 2016

దేవాలయాలను సందర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు లభించడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం..

ఆలయాలను సందర్శించుకోవడం ద్వారా
సుఖసంతోషాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు లభించడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన శుక్రవారం పూట ఆలయాలకు వెళ్లే మహిళలు ఎలా వెళ్లాలంటే..? దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, కన్యలు సంప్రదాయ దుస్తులను ధరించాలి. చీరలు, లంగా ఓణీలు వంటి ధరించాలి. నుదుట కుంకుమ రంగుతో కూడిన బొట్టు పెట్టుకోవాలి. ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద పెట్టడం, విభూతిని నుదుట బొట్టుకు పైన పెట్టడం చేయాలి. విగ్రహాలకు కర్పూరం వెలిగించేటప్పుడు ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో లేదా ఇతరుల వద్ద అగ్గిపెట్టెలను అప్పు తీసుకుని దీపమెలిగించడం కూడదు. ఇలా చేస్తే మీకు కలగాల్సిన శుభ ఫలితాలు ఇతరులకు చేరుతుందని పురోహితులు చెబుతున్నారు.







*ఇక శుక్రవారం ఉదాహరణకు విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తున్నారంటే.. గరిక మాలతో తీసుకెళ్లండి. గరికమాలను వినాయకునికి ప్రతిశుక్రవారం సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, సర్వ శుభాలు చేకూరుతాయి. ఇదేవిధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకునే భక్తులు తులసీ మాలతో వెళ్లండి. అలాగే ఆంజనేయస్వామిని దర్శించుకునే వారు వెన్నముద్దతో వెళ్లడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా దుర్గమ్మతల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

తలస్నానం ఏ రోజుల్లో చేయాలి.?सिर स्नानकिसी भी दिन सिर स्नान करना चाहिए?

ఈ రోజుల్లో మహిళలు తరచుగా తలస్నానం చేస్తుంటారు. ఉద్యోగం చేసే మహిళలు బయట దుమ్ము, ధూళి పడుతుందని..ఇంట్లో ఉండే గృహిణులు ప్రతి రోజూ ఒక్కో దేవుడికి పూజలు చేయాలంటూ తరచుగా తల స్నానం చేస్తుంటారు.అలా ప్రతి రోజూ తలస్నానం చేయడం శాస్త్ర ప్రకారం తప్పు అని పండితులు చెబుతున్నారు.ఒక్క మహిళలకే కాదు..ప్రతి ఒక్కరికి కొన్ని రోజులు తలస్నానం నిషిద్ధం అని చెబుతున్నారు..ముఖ్యంగా మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో తలస్నానం చేయకూడదని శాస్త్రం చెబుతుంది.సోమవారం చేస్తే తాపాన్ని ఇస్తుంది కాబట్టి చేయకపోవడమే మంచిది.బుధవారం నాడు మాత్రం తలస్నానం చేయవచ్చు ఇక గురువారం నాడు స్త్రీలు తలస్నానం చేయడం చాలా తప్పు అని శాస్త్రం చెబుతుంది.శని, ఆదివారాల్లో తలస్నానం చేయడం వల్ల ఎలాంటి దోషం లేదు..ముఖ్యంగా స్త్రీలు ప్రతి శుక్రవారం విధిగా తలస్నానం
చేయాలి.






ఆ రోజు పసుపు తమ మంగళసూత్రానికి రాసుకోవాలి. ముఖానికి కూడా పసుపు రాసుకోవాలి. పురుషులకి మాత్రం శుక్రవారం నాడు తలస్నానం చేయడం నిషిద్ధం..శనివారం, ఆదివారం, బుధవారం మాత్రమే తలంటు పోసుకోవాలి..కానీ పండుగ దినాల్లో వారం ఏది వచ్చినా విధిగా తలస్నానం చేయాల్పిందే. అది తప్పు కాదు..ఏది ఏమైనా స్త్రీలు మాత్రం శుక్రవారం ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే చక్కగా అభ్యంగన స్నానం చేసి, నుదుటన, పాపిడిలో నిండైనా బొట్టును పెట్టుకుని ధూప, దీప నైవేద్యాలతో ఇష్టదేవతా పూజ చేస్తే.. ప్రతి స్త్రీ ఇంటికి ఇల్లాలే దీపంలాగా కలకాలం వెలుగొందుతుందని పండితులు చెబుతున్నారు. మొత్తంగా స్త్రీలు బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే తలస్నానం చేస్తే అన్ని విధాల శ్రేయస్కరమని శాస్త్రం చెబుతుంది…

ఓం అనే శబ్దం కేవలం ఆధ్యాత్మికతే కాదు నమ్మలేని ఆరోగ్య ప్రజయోనాలున్నాయి

ఓం.. అన్నది మనకు మంత్రంగానే తెలుసు. కాని ఇప్పుడు పరిశోధకులు ఓం అనే శబ్దం కేవలం ఆధ్యాత్మిక సంబంధమైనదిగా చూడరాదని పేర్కొంటున్నారు. వేదాల్లో ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రంగా నిక్షిప్తం చేశారు. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని రోజుల తరబడి ఉపవాస దీక్షల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడం వెనుక ఉన్న రహస్యం కూడా వారు ఓంకారాన్ని ఉచ్ఛరించడమేనట. పలు పాశ్చాత్య దేశాల్లోని యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనల్లో ఓంకారం మృత్యుంజయ జపం అని వెల్లడైంది. ఓం అనే శబ్దాన్ని ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని లయబద్ధంగా ఉచ్చరిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..






    నాభిలోనుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగిన వారి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది.
    15 నిముషాల పాటు ఓంకారాన్ని ఉచ్చరిస్తే రక్తపోటు (బీపీ) తగ్గుతుంది.
    బ్లడ్ సర్య్కులేషన్ మెరుగుపడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
    మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది.
    ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
    మెటబాలిజం (జీర్ణ క్రియ) వేగవంతం అవుతుంది.
    కిడ్నీల పనితీరు క్రమబద్ధం అవుతుంది.
    థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది.


ఏ దిక్కున తలపెట్టి నిద్రిస్తే మంచిదో తెలుసా..?

రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించేటప్పుడు తూర్పు,పడమర,దక్షిణ దిక్కులలో తల పెట్టి నిద్రించడం మంచిదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఎట్టిపరిస్థితిలో ఉత్తర దిక్కు వైపు తల పెట్టి నిద్రించడం అంత మంచిది కాదని శాస్త్రం తెలుపుతోంది. ఎందుకంటే ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు కాబట్టి నిద్ర లేవగానే ఉత్తర దిక్కు వైపు చూస్తే అదృష్టకారకమని శాస్త్రం తెలుపుతోంది. అందువలన పడుకోవడమే ఉత్తర దిక్కున తల పెట్టి నిద్రిస్తే కుబేరుడి స్థానాన్ని చూడలేం కనుక తూర్పు,పడమర,దక్షిణ దిక్కులో పడుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. దీని వల్ల ఆ కుటుంబానికి లక్ష్మీ కటాక్షంతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయని తెలుస్తోంది.

తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర ప్రదేశ్ లో దీపావళి ఉత్సవాలు .

అత్యంత ముఖ్యమైన పండుగలు ONE తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ దీపావళి మరియు పేరు దీపావళి తో తీసుకోవడం మాన్లీ ఐటి Kelebrted. ఘనంగా దీపావళి Bikoz చాలా ఎవరు బహిష్కరించారు Akssitement Firekrkers పేలిన పిల్లలు తో ఆదరణ. అన్ని ఈ దుకాణాలు ప్రత్యేక ఉప సెట్ టౌన్స్ సెల్ Firekrkers హే, బిగ్గర్ నగరాలు మరియు గ్రామాలు ఉన్నాయి.


Naraka Chthurdasi చంద్రుడు, దీపావళి - ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రెండు రోజులకు పైగా Festivitis సెంటర్. క్రాక్ వద్ద ప్రారంభమై Festivitis మినహాయించిన చేసుకున్నవే ఇటుక డాన్ నైట్ & కారి యొక్క వాలే. చాలా మంది ప్రజలు వారి కుటుంబాలు అప్పుడు దేవతల ఆశీస్సులు వారి Respektive కోరుకుంటారు చేశారు పాటు స్థానిక ఆలయం ఒక పర్యటనలో చేయండి. Skintilating అర్రే రాత్రి ఆకాశంలో లిట్ బాణసంచా ధ్వనించే ఒక డిప్యూటీ.



అత్యంత ముఖ్యమైన పండుగలు ONE తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ దీపావళి మరియు పేరు దీపావళి తో తీసుకోవడం మాన్లీ ఐటి Kelebrted. ఘనంగా దీపావళి Bikoz చాలా ఎవరు బహిష్కరించారు Akssitement Firekrkers పేలిన పిల్లలు తో ఆదరణ. అన్ని ఈ దుకాణాలు ప్రత్యేక ఉప సెట్ టౌన్స్ సెల్ Firekrkers హే, బిగ్గర్ నగరాలు మరియు గ్రామాలు ఉన్నాయి.స్టేజ్ స్థానిక ప్రాంతాలు హోస్ట్ సమయంలో కూడా హరి కథా స్టోరీ టెల్లింగ్ అని. భారీ బాణసంచా narakasura నకిలీ తయారు కొన్ని ప్రాంతాలు ఉంచండి మే. B. ఒక వ్యక్తి ధరించిన మా వెదజల్లే ఈ లార్డ్ కృష్ణ మరియు మరింత Akkurteli, ఎ, Matriarch Kaushume, శ్రీకృష్ణుని టాబ్లెట్ కాన్సర్ట్ ఆఫ్ ఉన్నాయి, ఎవరు అసలైన కిల్డ్ నేను ఉంటుంది narakasura డెమో ఉన్నాయి; దీపావళి ఈ Kelebrted Genertions మనకు ఒక ఈవెంట్. సాయంత్రం స్కై వాచ్ ప్రతికూల దీపావళి ఈ Kolorful సైట్ ఉంటే.ఇది ఎ వెరీ Ospisiys డే IS మందికి శుభ్రమైన / తెలుపు-వాష్ మరియు పెయింట్ / వారి గృహాలను అలంకరించుకుంటారు; మినహాయించిన సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత ఉన్నారు అనగా కాబట్టి స్వాగత వారి ఇళ్లలో లక్ష్మి దేవి ఉంటుంది. ఉప హోమ్స్ వందల హే డిస్ ఇన్సర్ట్ మరియు అలంకరించు Rngolis Durves Kolorful దీపావళి ఉన్నాయి. అన్ని సన్నాహాలు మినహాయించిన తర్వాత కుటుంబ సభ్యులు లక్ష్మి పూజ ప్రదర్శిస్తున్నామని అన్ని ఈ ఉంది. మరో కస్టమ్ సంబంధాలను హోమ్స్లతోపాటు Dorting కాగితం గణాంకాలు.Bunderis దేన్నైనా తరచుగా ప్రారంభమై దీపావళి ముందు దాదాపు ఒక నెల Festivitis s నుండి నిలిపివేశారు ఉన్నారు కాబట్టి చిన్న Villge బిగ్ Tuns. ఖరీదైన పట్టు Sris టాబ్లెట్ సేల్స్, జ్యువెలరీ, ఆభరణాలు, మరియు గృహోపకరణాలు పెంచండి. పేద నుండి అద్భుతంగా ఉన్నాయి, ఈ సంవత్సరం Indulgaes అతిపెద్ద షాపింగ్ స్ప్రీ ప్రచారం చేశారు. స్వీట్స్, OH ఒక ఇంటెగ్రల్ ఏ Purcsd నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హే Prepred ఇతర పండుగలు మరియు షాపుల్లో భాగం.ఉత్సవం పూర్తి ONE Depisting సందేశాలు మరియు మానవ జీవితం, సంబంధాలు, మరియు Ansiant Trdisns యొక్క మరిన్ని ప్రతికూల కోణాలను ఉంది.



సెడ్ Purns సహజావరణం ఇది cradling, దేవత దుర్గ విజయవాడ వద్ద మిగిలిన తీసుకున్నారని Indrakeeladri.Deepawali విజయవాడ లో ఒక గొప్ప ఆనందం తో జరుపుకుంటారు స్థానంలో పేరు పెట్టారు. మరింత పర్యాటక ఆకర్షణ ప్రభావం కాబట్టి Prkashm లైటింగ్ సహాయాల కిరణాల.

వీర్యం విలువ 4 లక్షలు.. దీని వీర్యం కోసం విదేశాలలో ఎగబడతారు.


ఈ సారి హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో హరియాణా ‘యువరాజ్‌’ (దున్నపోతు) తన కొడుకుతో కలసి సందడి చేయనుంది. ఏసీ సదుపాయం ఉన్న ప్రత్యేక కంటెయినర్‌ లలో యువరాజ్‌ ని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. గత ఏడాది విశ్రాంతి లేకుండా రావడంతో..

 ఈ సారి తగిన విశ్రాంతిని అందజేస్తూ హైదరాబాద్ కి తరలిస్తున్నారు. మొన్నామధ్య ప్రధాని నరేంద్రమోదీని సైతం యువరాజ్‌ అమితంగా ఆకట్టుకుంది. యువరాజ్‌ ని హైదరాబాద్ తీసుకు రావడానికి రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాగా ఈ ఏడాది యువరాజ్‌ ధర రూ.11 కోట్లకు చేరింది.



Image result for buffalo yuvaraju



అసలు ఇంతకీ ఈ యువరాజ్‌ ప్రత్యేకతలు ఏమిటి? అసలు ఎందుకు దీనిని ఇంత ధర పలుకుతుంది? అనే విషయాలలోకి వెళితే షాక్ అవ్వాల్సిందే. యువరాజ్‌ అంటే.. నిజంగానే యువరాజు. దీని రాచరిక జీవితం.. సాటి మానవుడికి రాదు. ఎందుకంటే.. ఈ యువరాజ్‌ రోజుకి లక్ష రూపాయలు సంపాదిస్తుంది. ఈ యువరాజ్ కి ఇండియాలోనే కాదు విదేశాలలో కూడా మంచి పేరు ఉంది. దీని వీర్యం కోసం యురోపియన్ దేశాల్లో ఎంతో పోటీ ఉంది. 4 రోజులకొకసారి దీని నుంచి వీర్యాన్ని సేకరించి.. నైట్రోజన్ సిలిండర్‌లలో భద్రపరిచి ఇంజక్షన్ల రూపంలో విక్రయిస్తారు. అలా తీసిన ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ.400. ఇలా ఒక్కసారి విడుదల అయ్యే వీర్యంపైన రూ. 3 నుంచి రూ.4 లక్షల వరకు వస్తుంది.


ఇక దీని ఆహారం విషయానికి వస్తే.. రోజుకు 15 కిలోల యాపిళ్ళు, 5 కిలోల క్యారెట్, 5 కిలోల బత్తాయి, కిలో కాజు, కిలో బాదం, 5 కిలోల బెల్లం, స్వచ్ఛమైన దాన, గడ్డి, వివిధ రకాల పప్పుల పొట్టు, మొక్కజొన్న పొట్టు తో పాటు 30 లీటర్ల పాలు తాగుతుంది. ప్రతి రోజూ 5 కిలోమీటర్ల నడిపించి వ్యాయామం చేయిస్తారు. ప్రతి రోజూ డెట్టాల్‌ తో శుభ్రంగా స్నానం చేయించడంతో పాటు ఖరీదైన నూనెలతో మాసాజ్‌ చేస్తున్నారు.

ఇప్పటిదాకా 12 నేషనల్‌ చాంపియన్ అవార్డులు, ఒక బెస్ట్‌ ఎనిమల్‌ అవార్డు గెలుచుకుంది. దీపావళి తరువాత 12, 13 తేదీల్లో జరుగనున్న సదర్‌ ఉత్సవాల కోసం హైదరాబాద్ వచ్చింది.
వీర్యపు చుక్క ఖరీదు రూ.400
అమ్మకం ద్వారా ఏడాదికి కోటి ఆర్జన
దున్నఖరీదు రూ.11 కోట్లు\

  ఒలకబోస్తున్న ఈ దున్న పేరు యువరాజ్‌! వయస్సు ఏడేళ్లు. 1500 కేజీల బరువు... ఆరు ఫీట్ల ఎత్తు.. 15 ఫీట్ల పొడవుతో కళ్లుచెదిరే రాజసంతో ఉట్టిపడుతున్న ఈ దున్న ఖరీదు అక్షరాలా రూ.11 కోట్లు. నగరంలోని సదర్‌ ఉత్సవాల్లో విజేతగా నిలిచేందుకు రేసులో ఉంది. 

ఈ దున్నపోతు వీర్యపు చుక్క ఖరీదు రూ.400. ఇలా వీర్యం అమ్ముకోవడం ద్వారానే ఏడాదికి కోటి రూపాయలకుపైగా సంపాదిస్తానని దీని యజమాని కరమ్‌బీర్‌ సింగ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇటీవల జరిగిన దేశవ్యాప్త జంతు ప్రదర్శనలో ప్రధాని మోదీ.. ‘యువరాజ్‌’ను చూసి శభాష్‌ అన్నారట! యువరాజ్‌కు పుట్టిన దున్న రూ.10 లక్షలకు అమ్ముడు పోయిందనీ చెప్పాడు.



 ఆకారానికి మల్లే యువరాజ్‌ మెనూ కూడా పెద్దదే! రోజుకు 15 కిలోల యాపిల్స్‌, 20 లీటర్ల పాలు, అయిదు కిలోల క్యారెట్‌, ఆరు కిలోల బెల్లం, కాజు, శనగలు హాంఫట్‌ చేస్తుందట! దీనికి దాణా అదనం. అంతేకాదు.. సంపంగి నూనెతో మసాజ్‌.. స్నానం గట్రా పనులు చూసుకునేందుకు ప్రత్యేకంగా నలుగురు పనివాళ్లు ఉన్నారట.

ఈ దున్నపోతు ఖరీదు ఏకంగా 11 కోట్లు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ? ఇది ఒక్క సారి విడుదల చేసే వీర్యం విలువ 4 లక్షలు.. దీని వీర్యం కోసం విదేశాలలో ఎగబడతారు




బావిలో పడిన 2 ఏనుగుల కోసం.. 120 ఏనుగులొచ్చాయి.

అడవిలోనుంచి వచ్చిన రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు ఓ గ్రామ బావిలో పడటంతో వాటి కోసం 120 ఏనుగుల మంద గ్రామంపై దాడికి వచ్చిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో జరిగింది. 




పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని లల్కా గ్రామంలోని ఓ బావిలో రాత్రి 8 గంటలవేళ రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు పడిపోయాయి. ఈ విషయం గ్రహించిన 120 ఏనుగులు ఏనుగులు పడిన బావి వద్దకు గుంపుగా తరలివచ్చి రక్షణ వలయంగా నిల్చున్నాయి. 



ఇంతలో ఏనుగుల మందలో ఉన్న ఓ ఏనుగు ప్రసవించింది. దీంతో బావిలో పడిన రెండు ఏనుగులను వెలికితీయలేక పోయామని డివిజనల్ అటవీశాఖాధికారి రబీంద్రనాథ్ సహ చెప్పారు. అడవి నుంచి వచ్చిన ఏనుగుల గుంపు గ్రామాలపై దాడి చేసిందన్న వార్తలతో పరిసర అటవీ గ్రామాల ప్రజలు తమ ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు వలసవెళుతున్నారు. 




ఏనుగుల మంద గ్రామాలపై దాడి చేయకుండా ఉండేలా తాము గ్రామస్థులకు ప్లేమింగ్ టార్చులను ఇచ్చామని అటవీశాఖాధికారులు చెప్పారు. మొత్తంమీద ఏనుగుల గుంపు బావి చుట్టూ బైఠాయించడంతో అటవీశాఖాధికారులు ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.